Telegram Group Join Now
WhatsApp Group Join Now

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ నుండి 10th, ఇంటర్ అర్హతతో స్పోర్ట్స్ కోటాలో అర్హత కలిగినవారికి రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024. e గ్రూప్ C, గ్రూప్ D పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేసి రైల్వే హాజీపూర్ లో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రైల్వే హాజీపూర్ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు సంబందించిన పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

 పోస్టులు వివరాలు, అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు హాజీపూర్ నుండి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకోసం 10th, ఇంటర్ అర్హత కలిగినవారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్ జరుగుతుంది చేశారు. ఇవి రైల్వే నుండి విడుదలయిన గవర్నమెంట్ జాబ్స్.

ఎంపిక విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 60 మార్కులకు రాతపరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించినవారిలో మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

దరఖాస్తు ఫీజు:

UR, OBC, EWS పురుష అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, మహిళలు, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ₹250/- ఫీజు మాత్రమే చెల్లించాలి. రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది.

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

శాలరీ వివరాలు:

రైల్వే గ్రూప్ సి, గ్రూప్ D స్థాయి పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- శాలరీతోపాటు ప్రతి నెల TA, DA, HRA వంటి ఇతర అలవెన్స్ కు కూడా ఇస్తారు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:

అభ్యర్థులు 7th సెప్టెంబర్ 2024 నుండి 7th అక్టోబర్ మధ్యన దరఖాస్తు చేసుకోవాలి. గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు. దరఖాస్తు ఫారంలను బీహార్ లోని హాజీపూర్ రైల్వే మేనేజర్ కార్యాలయంకి ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాలి.

ఎన్ని మార్కులకు సెలక్షన్ చేస్తారు:

మొత్తం 100 మార్కులకు రిక్రూట్మెంట్ చేస్తారు. అందులో 60 మార్కులకు రాత పరీక్ష, మరో 40 మార్కులకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ కోటా అర్హత కలిగినందుకు కేటాయిస్తారు.

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

సర్టిఫికెట్స్ వివరాలు :

దరఖాస్తు చేసకునే అభ్యర్థులకు ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి:

10th, ఇంటర్ మార్క్స్ మెమో సర్టిఫికెట్స్ ఉండాలి.

sc, st, bc కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ ఉండాలి

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

ఈ క్రింది ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని గడువులోగా ఆర్డినరీ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024.

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

Notification & Application Form

Eastern Railway Act Apprentice Recruitment 2024

New jobs updates

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

FAQ’S

1. రైల్వే రిక్రూట్మెంట్ 2024 స్పోర్ట్స్ కోటా కోసం అర్హత ఏమిటి?

10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ (12వ తరగతి) పూర్తి చేసి, స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధించిన అభ్యర్థులు అర్హులు. వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ఈ రిక్రూట్మెంట్ కింద ఎలాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి?

ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ C మరియు గ్రూప్ D పోస్టులు భర్తీ చేస్తారు, ఇవి ఈస్ట్ సెంట్రల్ రైల్వే, హాజీపూర్ కింద ఉన్నాయి.

3. ఈ పోస్టుల ఎంపిక విధానం ఏమిటి?

60 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది, తర్వాత సర్టిఫికెట్స్ మరియు స్పోర్ట్స్ అర్హత ఆధారంగా 40 మార్కులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

4. దరఖాస్తు ఫీజు ఎంత?

UR, OBC, EWS వర్గాల అభ్యర్థులకు ₹500/-, SC, ST, మహిళలు మరియు Ex-సర్వీస్ మెన్లకు ₹250/- మాత్రమే. రాత పరీక్ష రాసిన తర్వాత ఫీజును రిఫండ్ చేస్తారు.

5. ఎంపికైన అభ్యర్థులకు జీతం ఎంత ఉంటుంది?

ఎంపికైన వారికి నెలకు ₹35,000/- జీతం మరియు ఇతర అలవెన్సులు (TA, DA, HRA) ఉంటాయి.

6. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయస్సు పరిమితి ఏమిటి?

అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

7. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన సర్టిఫికెట్స్ ఏమిటి?

దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ సర్టిఫికెట్స్ ఉండాలి:

  • 10వ తరగతి/ఇంటర్ మార్క్స్ మెమోలు.
  • కుల ధ్రువీకరణ పత్రాలు (SC, ST, BC కి మాత్రమే).
  • స్టడీ సర్టిఫికెట్స్.
  • స్పోర్ట్స్ అర్హత సర్టిఫికెట్స్.

8. రైల్వే రిక్రూట్మెంట్ 2024 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

నోటిఫికేషన్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని, దాన్ని నింపి ఆర్డినరీ పోస్ట్ ద్వారా హాజీపూర్ రైల్వే మేనేజర్ కార్యాలయంకి పంపించాలి.

9. దరఖాస్తు చివరి తేదీ ఏమిటి?

దరఖాస్తులు 7th సెప్టెంబర్ 2024 నుండి 7th అక్టోబర్ 2024 లోపు పంపాలి. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లు అంగీకరించబడవు.

10. ఎంపికకు మార్కుల కేటాయింపు ఎలా ఉంటుంది?

మొత్తం 100 మార్కులు ఉంటాయి. అందులో 60 మార్కులు రాత పరీక్షకు, 40 మార్కులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు స్పోర్ట్స్ అర్హతకు కేటాయిస్తారు.

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

Full Notification Details In English

Govt Jobs in Railways with 10th Qualification | Railway Recruitment 2024

According to the 2024 Railway Recruitment Notification, the East Central Railway in Hajipur has announced the recruitment for Group C and Group D posts under the sports quota. Candidates with a 10th-grade qualification or Intermediate (12th grade) are eligible to apply. The selection process will be based on a written examination and document verification.

Key Details:

  • Posts: Group C, Group D.
  • Eligibility: 10th grade or Intermediate, with eligibility under the sports quota.
  • Age Limit: 18 to 30 years.
  • Selection Process: Written exam for 60 marks, followed by document verification for 40 marks (based on certificates and sports achievements).
  • Application Fee:
  • ₹500/- for UR, OBC, EWS male candidates.
  • ₹250/- for SC, ST, women, and Ex-servicemen candidates.
  • The fee will be refunded after the written exam.
  • Salary: ₹35,000/- per month along with other allowances (TA, DA, HRA).

Application Process:

  • Last Date: Applications must be submitted between 7th September 2024 and 7th October 2024.
  • How to Apply: Download the application form from the notification, fill it out, and send it via ordinary post to the Railway Manager’s office in Hajipur.

Required Documents:

  • 10th grade/Intermediate mark sheets.
  • Caste certificates (for SC, ST, BC candidates).
  • Study certificates.
  • Sports quota eligibility certificates.

Candidates who are eligible for these railway government jobs are advised to prepare the necessary documents and apply within the given deadline.

రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Railway Recruitment 2024

FAQ’S

1. What are the eligibility criteria for the Railway Recruitment 2024 under the sports quota?

Candidates must have completed either 10th grade or Intermediate (12th grade) and should be eligible under the sports quota. They should also be between 18 and 30 years of age.

2. Which posts are available under this recruitment?

The recruitment is for Group C and Group D posts in East Central Railway, Hajipur.

3. What is the selection process for these posts?

The selection process consists of a written examination worth 60 marks, followed by document verification based on certificates and sports achievements, which accounts for 40 marks.

4. What is the application fee for the recruitment process?

The application fee is ₹500/- for candidates from the UR, OBC, and EWS categories. For candidates from SC, ST categories, women, and Ex-servicemen, the fee is ₹250/-. The fee will be refunded after the written exam.

5. What is the salary for the selected candidates?

The salary for Group C and Group D positions is ₹35,000/- per month, along with additional allowances such as TA (Travel Allowance), DA (Dearness Allowance), and HRA (House Rent Allowance).

6. What is the age limit to apply for these posts?

Candidates must be between 18 and 30 years old as of the application date.

7. What documents are required to apply?

Applicants need to submit:

  • 10th grade or Intermediate mark sheets.
  • Caste certificates (if applicable).
  • Study certificates.
  • Sports quota eligibility certificates.

8. How can I apply for the Railway Recruitment 2024?

Candidates must download the application form from the official notification, fill it out, and send it via ordinary post to the Railway Manager’s office in Hajipur.

9. What is the last date to submit the application?

The application window is open from 7th September 2024 to 7th October 2024. Applications received after this date will not be accepted.

10. What is the marking scheme for the recruitment process?

The total recruitment process is for 100 marks: 60 marks are for the written examination, and 40 marks are allocated for document verification, including sports achievements.

These FAQs should provide a clearer understanding of the Railway Recruitment 2024 process.

Leave a Comment